ములుగు: కర్రెగుట్టలో టెన్షన్ టెన్షన్..

ములుగు: కర్రెగుట్టలో టెన్షన్ టెన్షన్..

ములుగు జిల్లాలో టెన్షన్ వాతవారణం నెలకొంది. కర్రెగుట్టలో మావోయిస్ట్ దేవ్ జీ ఉన్నాడనే సమాచారంతో CRPF బలగాలు భారీ ఆపరేషన్ చేపట్టాయి. ఆపరేషన్‌లో భాగంగా తడపల కొండల్లో ఫార్వర్డ్ ఆపరేటింగ్ బేస్ క్యాంప్ నుంచి 320మంది కోబ్రా, 210 మంది సీఆర్పీఎఫ్ జవాన్‌లను తరలిస్తున్నారు. డిస్టిక్ రిజర్వ్ గార్డ్ నుంచి 196 మంది బలగాలు సైతం కూంబింగ్‌ చేస్తున్నట్లు సమాచారం.