తప్పుడు వార్తలు ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం: జిల్లా ఎస్పీ

తప్పుడు వార్తలు ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం: జిల్లా ఎస్పీ

విశాఖ: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ఆన్లైన్‌లో వేధింపులు సోషల్ మీడియాలో ట్రోలింగ్‌లు తప్పుడు వార్తల ప్రచారాలకు పాల్పడే వారిపై ప్రత్యేక నిఘా ఉంచామని, అట్టి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ కె.వి మురళీకృష్ణ ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఉండే వారికి కొన్ని మార్గదర్శకాలు సూచించారు.