VIDEO: పర్చూరు స్టేషన్‌ను తనిఖీ చేసిన డీఎస్పీ

VIDEO: పర్చూరు స్టేషన్‌ను తనిఖీ చేసిన డీఎస్పీ

BPT: విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేయాలని బాపట్ల డీఎస్పీ రామాంజనేయులు అన్నారు. పర్చూరు పోలీస్ స్టేషన్‌ను శుక్రవారం ఆయన వార్షిక తనిఖీ నిర్వహించారు. పర్చూరు ఎస్సై GV చౌదరి నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం స్టేషన్‌లో నూతనంగా నిర్మించిన ఎస్సై గదిని ప్రారంభించారు. ఇందులో భాగంగా మార్టూరు సీఐ శేషగిరిరావు తదితరులు పాల్గొన్నారు.