ఏ స్థానంలో బ్యాటింగ్ చేయడానికైనా సిద్ధమే: సుందర్

ఏ స్థానంలో బ్యాటింగ్ చేయడానికైనా సిద్ధమే: సుందర్

దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో వాషింగ్టన్ సుందర్ మూడో స్థానంలో, రెండో టెస్ట్ తొలి ఇన్నింగ్స్‌లో 8వ స్థానంలో బ్యాటింగ్ చేశాడు. సుందర్ తన చివరి ఏడు టెస్ట్ ఇన్నింగ్స్‌ల్లో నం.5, 8, 9, 7, 3, 3, 8 స్థానాల్లోనూ బ్యాటింగ్ చేశాడు. ఈ నేపథ్యంలో తన బ్యాటింగ్ స్థానం గురించి సుందర్ మాట్లాడాడు. జట్టు కోసం తాను ఏ స్థానంలో బ్యాటింగ్ చేయడానికైనా సిద్ధమే అని తెలిపాడు.