ఫోర్జరీ సంతకాలతో ఆస్తిని కాజేశారని కలెక్టర్‌కు ఫిర్యాదు

NGKL: ఫోర్జరీ సంతకాలతో నకిలీ వీలునామపత్రాలను సృష్టించి ఆస్తిలో తనకు రావాల్సినవాటాను అన్న సుధీర్ రెడ్డి కాజేశారని తిమ్మాజిపేట మండలం మారేపల్లికి చెందిన అనితరాణి తెలిపారు. సోమవారం NGKL కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ బాదావత్ సంతోష్‌కు ఆమె ఫిర్యాదు చేశారు. ఫోర్జరీకి పాల్పడిన తన అన్న, సహకరించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.