నేడు జైల్లో సరెండర్ కానున్న MP మిథున్ రెడ్డి

నేడు జైల్లో సరెండర్ కానున్న MP మిథున్ రెడ్డి

AP: లిక్కర్ స్కామ్‌లో A4గా ఉన్న రాజంపేట MP మిథున్ రెడ్డి మధ్యంతర బెయిల్ గడువు నేటితో ముగిసింది. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు విజయవాడ ACB కోర్టు ఆయనకు 6 రోజుల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ.. నేటి సాయంత్రం లోపు లొంగిపోవాలని ఆదేశించింది. దీంతో ఆయన ఈ రోజు సాయంత్రం 5 గంటలలోపు రాజమండ్రి జైల్లో లొంగిపోనున్నారు.