స్థాయి విజేతగా నిలిచిన ప్రొద్దుటూరు విద్యార్థి
KDP: ఏపీఎస్ పీడీసీల్ ఆధ్వర్యంలో ఇంధన పరిరక్షణపై నిర్వహించిన జూమ్ క్విజ్ పోటీల్లో ప్రొద్దుటూరు ఎస్‌పీ సీఎన్ మున్సిపల్ పాఠశాల 9వ తరగతి విద్యార్థి యంజర్ల ప్రణీత్ రెడ్డి రాష్ట్ర స్థాయి విజేతగా నిలిచాడు. ఈనెల 20న తిరుపతిలో ఏపీఎస్ పీడీసీల్ ఛైర్మెన్ శివశంకర్ చేతుల మీదుగా ప్రశంసాపత్రాన్ని అందుకోనున్నట్లు పాఠశాల హెచ్ఎం సత్యబాబు తెలిపారు.