సర్పంచ్‌ను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

సర్పంచ్‌ను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

PPM: సీతానగరం గాదెలవలస సర్పంచ్ జొన్నాడ అన్నపూర్ణను పార్వతీపురం మాజీ ఎమ్మెల్యే జోగారావు మంగళవారం విజయనగరం NRI హాస్పిటల్ వెళ్లి పరామర్శ చేశారు. ఇటీవల సర్పంచ్‌ అస్వస్థతకు గురైనట్టు కార్యకర్తల ద్వారా తెలుసుకున్నారు. అనంతరం వారి యోగ క్షేమాలు తెలుసుకుని త్వరగా కోలుకోవాలని కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.