VIDEO: 'యూరియా కోసం బారులు తీరిన రైతులు'

VIDEO: 'యూరియా కోసం బారులు తీరిన రైతులు'

KDP: దువ్వూరు మండల కేంద్రంలో శుక్రవారం మన గ్రోమోర్ వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారు. గత కొన్ని రోజులుగా యూరియా అందుబాటులో లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. గురువారం ప్రైవేట్ వ్యాపారులు అధిక ధరలకు యూరియాను అమ్ముతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారమైంది. తెల్లవారుజాము నుంచి యూరియా కోసం నిలుచున్నారు.