చంద్ర‌బాబుపై బొత్స విమర్శలు

చంద్ర‌బాబుపై బొత్స విమర్శలు

VSP: సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్‌గా మార్చుతున్నారని మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. విశాఖ‌లో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. 18 నెలల్లో రూ.2.66 లక్షల కోట్ల అప్పులు చేసినప్పటికీ ఒక్క కొత్త పెన్షన్ కూడా ఇవ్వలేదని మండిపడ్డారు.