యోగా ఛాంపియన్ కు ఘన సత్కారం

VSP: ఇటీవల మలేషియాలో జరిగిన ఆసియా పసిఫిక్ 3.0 యోగా స్పోర్ట్స్ ఛాంపియన్‌షిప్‌లో రెండు గోల్డ్ మెడల్స్ సాధించిన విశాఖపట్నం యోగా మాస్టర్ డా.వీ.కే.వీ.కే. కళాధర్‌కు గురువారం ఘనంగా సత్కరిచారు. నగర పోలీస్ కమిషనర్ డా. శంఖబ్రత బాగ్చి ముఖ్య అతిథిగా హాజరై కళాధర్‌ను సత్కరించారు. ఈ కార్యక్రమంలో సినీ నటుడు ఐ. ప్రసన్నకుమార్ పాల్గొన్నారు.