నేడు చీపురుపల్లిలో మేగా జాబ్ మేళా

నేడు చీపురుపల్లిలో మేగా జాబ్ మేళా

VZM: జిల్లాలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ఇవాళ చీపురుపల్లి ఆదర్శ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాబ్‌ మేళా నిర్వహించనున్నారు. ఈ మేరకు ప్రిన్సిపల్‌ పైడి మల్లేశ్వరరావు మంగళవారం కరపత్రాలను విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ.. 18 నుంచి 30 సంవత్సరాల మధ్య వయస్సు గల యువతీ యువకులు అర్హులని,ఈ మేళాలో 13 బహుళజాతి కంపెనీలు పాల్గోంటాయని తెలిపారు.