ఎంపీ పార్థసారథికు కృతజ్ఞతలు తెలిపిన ఎంపీఈవో బృందం

సత్యసాయి: హిందూపురంలో బుధవారం రాష్ట్ర వ్యవసాయ శాఖ ఎంపీఈవోల ప్రధాన కార్యదర్శి రెడ్డి ప్రసాద్ ఆధ్వర్యంలో ఎంపీఈవోలు, ఎంపీ బీకే.పార్థసారథిని మర్యాదపూర్వకంగా కలిశారు. కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్న ఎంపీఈవోలను డిప్యుటేషన్ చేసినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు.