గిరిజన ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

PPM: గిరిజన గ్రామాల్లో మలేరియా ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్. భాస్కరరావు వైద్యాధికారులు, వైద్య సిబ్బందికి సూచించారు. తాడికొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, గుమ్మలో స్ప్రేయింగ్‌ను ప్రోగ్రాం అధికారి డాక్టర్ టి. జగన్ మోహన్‌తో కలిసి శనివారం తనిఖీ చేశారు. పిహెచ్సీలో వైద్య సేవలపై ఆరా తీసి సిబ్బందితో సమీక్ష జరిపారు.