క్యాంపు కార్యాలయంలో నేడు ప్రజా ఫిర్యాదుల స్వీకరణ
NRML: భైంసాలోని క్యాంపు కార్యాలయంలో నేడు ప్రజా ఫిర్యాదుల విభాగాన్ని నిర్వహించడం జరుగుతుందని జిల్లా ఎస్పీ జానకి షర్మిల ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు భైంసా డివిజన్ పరిధిలోని ప్రజలు ఈ ఫిర్యాదుల విభాగాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. నేరుగా తమ సమస్యలను ఎస్పీకి వివరించవచ్చని తెలిపారు.