తప్పు ఉంటే ఉరిశిక్షకు సిద్ధం:హరీశ్ రావు

తప్పు ఉంటే ఉరిశిక్షకు సిద్ధం:హరీశ్ రావు

SDPT: అసెంబ్లీ వేదికగా సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. రాఘవ కన్స్ట్రక్షన్స్ ప్రభుత్వ ఖజానాను కొల్లగొడుతోందని, తాను చెప్పిన దాంట్లో తప్పేమైనా ఉంటే ఉరిశిక్షకైనా సిద్ధమని సవాల్ విసిరారు. రాష్ట్రంలో అధికార, ప్రతిపక్షాలకు వేర్వేరు న్యాయాలు ఉంటాయా అని ప్రశ్నించిన ఆయన, తమ విమర్శలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.