VIDEO: TDP నేతపై దాడి.. నిందితులపై చర్యలు
PLD: గురజాల టీడీపీ నాయకుడు బత్తుల ఏడుకొండలపై దాడి చేసిన కేసులో పోలీసులు కఠిన వైఖరి అవలంబించారు. ఈ కేసులో అరెస్టయిన ఏడుగురు నిందితులను ఆదివారం గురజాల పోలీస్ స్టేషన్ నుంచి కోర్టు వరకు ప్రధాన రహదారిపై నడిపించుకుంటూ తీసుకెళ్లారు. నేరస్థుల్లో వణుకు పుట్టించడమే కాకుండా, చట్టం ముందు ఎవరూ అతితీతులు కాదని చాటిచెప్పేందుకే ఈ చర్య చేపట్టినట్లు అధికారులు తెలిపారు.