రేపటి పోలింగ్‌కు సర్వం సిద్ధం
JN: గ్రామాల్లో రేపటి తొలి విడత ఎన్నికల పోలింగ్‌కు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఇప్పటికే ఆయా పోలింగ్ కేంద్రాలకు ఎన్నికల సిబ్బంది చేరుకున్నారు. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తులో నిమగ్నమయ్యారు. ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని అధికారులు కోరుతున్నారు. రేపు ఓటు వేసేందుకు సిద్ధంగా ఉండండి.