చోరికి గురైన మొబైల్.. అరగంటలోనే రికవరీ

చోరికి గురైన మొబైల్.. అరగంటలోనే రికవరీ

KKD: ప్రత్తిపాడు (M ) ఒమ్మంగి గ్రామంలో కొప్పర్తి శ్రీను ఫోన్ పోగొట్టుకున్నాడు. అయితే SI లక్ష్మికాంతంకు శ్రీను ఫోన్ చేసి తన ఫోను పోయిందని తెలిపాడు. వెంటనే స్పందించిన SI  ఆధునిక సాంకేతక పరిజ్ఞానంతో లొకేషన్ ట్రాక్ చేసి అరగంటలో ఫోన్ ఎక్కడ ఉందో గుర్తించారు. వెంటనే బాధితుడికి ఫోన్ అందజేశారు. ఈ సంఘటనతో గ్రామస్తులు ఎస్సై లక్ష్మీకాంతంను అభినందించారు.