వందేమాతరం స్ఫూర్తి: ఎంపీ

వందేమాతరం స్ఫూర్తి: ఎంపీ

MBNR: భారత స్వాతంత్య్ర ఉద్యమంలో వందేమాతరం గేయం ఉద్యమకారులకు స్ఫూర్తినిచ్చిందని MBNR ఎంపీ డీకే అరుణ అన్నారు. బీజేపీ ఆధ్వర్యంలో HYDలోని కోఠి, సుల్తాన్ బజార్‌లో నిర్వహించిన వందేమాతరం 150వ సెలబ్రేషన్ వేడుకలలో స్టేట్ ప్రసిడెంట్ రామచందర్ రావుతో కలిసి ఆమె పాల్గొన్నారు. ప్రజల నర నరాలలో దేశభక్తి భావనపెంచే సూక్తిమంత్రం వందేమాతరం గేయం అని కొనియాడారు.