VIDEO: గ్రోమోర్ సెంటర్ వద్ద యూరియా బస్తాలు విక్రయిస్తున్న రైతులు
WGL: నల్లబెల్లి మండల కేంద్రంలోని గ్రోమోర్ సెంటర్ వద్ద రైతులు ఈరోజు క్యూలైన్లో నిలబడి యూరియా బస్తాలు విక్రయించారు. రైతులకు సాగు చేస్తున్న పంటకు సరిపడా యూరియా బస్తాలు సరఫరా చేయాల్సిందిగా అధికారులను కోరారు. రైతులకు ఎలాంటి షరతులు విధించకుండా ప్రతి ఒక్క రైతుకు యూరియా అందించే విధంగా వ్యవసాయ అధికారులు చర్యలు చేపట్టాల్సిందిగా అధికారులను కోరారు.