ఎకరానికి ఏడు క్వింటాళ్లే కొనుగోలు..!

ఎకరానికి ఏడు క్వింటాళ్లే కొనుగోలు..!

NLG: మంగళవారం నుంచి ప్రభుత్వం మద్దతు ధరతో సీసీఐ ఆధ్వర్యంలో కొనుగోలు చేసే పత్తిలో ఎకరానికి ఏడు క్వింటాళ్లపాటు మాత్రమే అనుమతిస్తారని శాలిగౌరారం మార్కెట్ కార్యదర్శి చీనానాయక్ తెలిపారు. రైతులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని, 8 నుంచి 12 శాతం తేమగల పత్తినే తీసుకురావాలని సూచించారు.