కలెక్టర్‌కు బంకమట్టి గణేష్ ప్రతిమ అందజేత

MNCL: వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్‌కు మంగళవారం టీఎన్జీవో హౌసింగ్ బోర్డ్ కాలనీలోని సిద్ధి వినాయక మండలి సభ్యులు బంకమట్టి వినాయక ప్రతిమను అందజేశారు. ఈ సందర్భంగా నవరాత్రి ఉత్సవాలకు ఆహ్వానించారు. అనంతరం రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి రూపొందించిన మట్టి వినాయక విగ్రహ పోస్టర్లను ఆవిష్కరించారు.