పోలీస్ స్టేషన్‌లో వార్షిక తనిఖీలు నిర్వహించిన ఎస్పీ
E.G: గోకవరం పోలీస్ స్టేషన్‌కు జిల్లా SP నరసింహ కిషోర్ వార్షికోత్సవ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీలలో భాగంగా మండలంలో ఎక్కడైనా ఈవిటింగ్ జరిగినచో వెంటనే పోలీస్ స్టేషన్ సమాచారం ఇవ్వాలన్నారు. జిల్లాలో ఎక్కడైనా పోలీస్ శాఖలు విధులు నిర్వహిస్తున్న వారు ఎవరైనా లంచం అడిగితే వెంటనే నాకు సమాచార ఇవ్వాలని ఆయన తెలిపారు.