ఘనంగా భవానీమాత ఆలయ వార్షికోత్సవ వేడుకలు

ఘనంగా భవానీమాత ఆలయ వార్షికోత్సవ వేడుకలు

VZM: ఎస్.కోట మండలం భవాని నగర్‌లో గల భవానీమాత ఆలయం వార్షికోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. భక్తులు అమ్మవారికి పసుపు, కుంకుమ సమర్పించి మొక్కులు చెల్లించారు. ఆలయ ప్రాంగణంలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు. చుట్టు పక్కల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం అన్నప్రసాదం స్వీకరించారు.