ధన్వాడలో బసవేశ్వర జయంతి వేడుకలు

ధన్వాడలో బసవేశ్వర జయంతి వేడుకలు

NRPT: ధన్వాడ మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో, భద్రకాళి సమేత వీరభద్ర స్వామి దేవాలయంలో శ్రీ బసవేశ్వర జయంతిని సోమవారం వీరశైవ లింగాయత్ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బసవేశ్వర చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో తహసీల్దార్ సింధుజ, వీరశైవ లింగాయత్ సంఘం సభ్యులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.