10 ఏళ్ల తర్వాత బీసీ సామాజిక వర్గానికి మున్సిపల్ పీఠం

10 ఏళ్ల తర్వాత బీసీ సామాజిక వర్గానికి మున్సిపల్ పీఠం

NLG: మిర్యాలగూడ మున్సిపాలిటీ పీఠం కాంగ్రెస్ కైవసం చేసుకోగా, ఈరోజు ఛైర్‌పర్సన్‌గా 31వ వార్డు కౌన్సిలర్ చిలుకూరి సుధ బాలకృష్ణ, వైస్ ఛైర్మన్‌గా గుడిపాటి శిరీష నవీన్ను ఎన్నికయ్యారు. 10 ఏళ్ల తర్వాత మున్సిపల్ పీఠం బీసీ సామాజిక వర్గానికి దక్కడంతో బీసీ సామాజిక వర్గం వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.