టీచర్లకు స్మార్ట్ ఫోన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే
RR: చేవెళ్ల నియోజకవర్గం, నవాబు పేట్ ఎంపీడీవో కార్యాలయంలో మండలానికి చెందిన అంగన్వాడి టీచర్లకు ప్రభుత్వం నూతనంగా అందజేసిన స్మార్ట్ ఫోన్లను చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య పంపిణీ చేశారు. అనంతరం ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన 99 రోజుల కార్యక్రంలో భాగంగా సంక్షేమ హాస్టల్‌ను సందర్శించారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.