నూతనం ఎస్సైని కలిసిన అంబేద్కర్ సంఘం నాయకులు

నూతనం ఎస్సైని  కలిసిన అంబేద్కర్ సంఘం నాయకులు

NZB: బాల్కొండ మండల కేంద్రంలో గల పోలీస్ స్టేషన్‌కు బదిలీపై నూతనంగా వచ్చిన సబ్ ఇన్స్పెక్టర్ యాసిర్ అర్ఫాత్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసిన అంబేద్కర్ సంఘం జిల్లా నాయకులు ఇత్వార్ పేట్ లింగన్న మాల, మండల నాయకులు చంద్రముని, గౌతమ్, తదితరులు ఉన్నారు.