రూ. 1.27కోట్ల జీతంతో ఉద్యోగం
TG: వరంగల్‌లోని నీట్ విద్యార్థులు మంచి జీతంతో ఉద్యోగాలు సాధించారు. తాజాగా జరిగిన ప్రాంగణ నియామకాల్లో ఇద్దరు విద్యార్థులు అత్యధిక దేశీయ ప్యాకేజీకి ఎంపికయ్యారు. బీటెక్ CSE విద్యార్థి నారాయణ త్యాగి రూ. 1.27 కోట్ల వార్షిక వేతనానికి, మరో విద్యార్థి మొహమ్మద్ నహిల్ నష్వాన్ రూ. కోటి ఆఫర్ అందుకున్నారు.