బస్తర్‌లో సమాంతర ప్రభుత్వాన్ని నడిపారు: షా

బస్తర్‌లో సమాంతర ప్రభుత్వాన్ని నడిపారు: షా

దేశాభివృద్ధికి మావోయిస్టు సిద్ధాంతాలు, విధానాలు తీవ్ర ఆటంకమని కేంద్రమంత్రి అమిత్ షా ఆరోపించారు. మావోయిస్టుల రక్తపాత సిద్ధాంతాన్ని ప్రజలంతా వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. బస్తర్‌లో నక్సల్స్ అనేక ఏళ్లపాటు సమాంతర ప్రభుత్వాన్ని నడిపారని తెలిపారు. ఆయుధాలు వీడాలని బస్తర్ వెళ్లి పలుసార్లు కోరినట్లు పేర్కొన్నారు. లొంగిపోయన వారికి పునరావాసం, ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు.