తక్కువ ఓట్ల తేడాతో విజయాలు

తక్కువ ఓట్ల తేడాతో విజయాలు

బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 100, 200 ఓట్ల తేడాతో పలువురు విజయం సాధించారు. JDU అభ్యర్థి రాధాచరణ్ తన ప్రత్యర్థిపై 27 ఓట్ల తేడాతో గెలిచారు. అర్రాలోని అగియాన్ ప్రాంతంలో సీపీఐ(ML)కు చెందిన శివప్రకాష్ బీజేపీపై 95 ఓట్ల తేడాతో ఓడిపోయారు. నబీనగర్ అసెంబ్లీ స్థానంలో RJDపై JDU అభ్యర్థి చేతన్ 112 ఓట్ల తేడాతో గెలిచారు. ఢాకాలో BJPపై RJD 178 ఓట్లతో విజయం సాధించారు.