కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించిన భీమ్ భరత్

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించిన భీమ్ భరత్

RR: చేవెళ్ల నియోజకవర్గం షాబాద్ మండలం సంకెపల్లి గూడ, కొమరం బండ గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థుల తరఫున నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్ భీమ్ భరత్ ఇంటింటికీ తిరిగి ప్రచారం నిర్వహించారు. గ్రామభివృద్ధికి కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.