'విద్యారంగ సమస్యలపై సీఎం రేవంత్ దృష్టి పెట్టాలి'

HNK: ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు మెరిగైన విద్యతో పాటు నాణ్యమైన భోజనం అందించాలని ఏపీఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మంద నరేష్ అన్నారు. శుక్రవారం హనుమకొండలోని కాకతీయ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యా రంగ సమస్యలపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు.