VIDEO: హెచ్‌పీవీ వ్యాక్సిన్ ప్రారంభించిన ఎంపీడీవో
NLR: సంగంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ నివారణకు హెచ్‌పీవీ వ్యాక్సిన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎంపీడీవో షాలెట్ ముఖ్య అతిథిగా హాజరై హెచ్పీవీ వ్యాక్సిన్‌ను ప్రారంభించారు. పలువురు బాలికలకు వ్యాక్సిన్ వేశారు. ఆయన మాట్లాడుతూ.. 14 నుంచి 15 సంవత్సరాలలోపు బాలికలకు ఈ వ్యాక్సిన్ వేయనున్నట్లు తెలిపారు.