VIDEO: బీసీ బాలుర గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్

VIDEO: బీసీ బాలుర గురుకుల పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్

జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్‌, జనగామ మండలంలోని పెంబర్తి గ్రామ మహాత్మా జ్యోతిరావు పూలే, బీసీ బాలుర గురుకుల పాఠశాలను ఇవాళ ఆకస్మికంగా తనిఖీ చేసి ముందుగా ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్‌ పరిశీలించి. పదవ తరగతి విద్యార్థులతో మాట్లాడి పరీక్షలకు ప్రత్యేక దృష్టి పెట్టాలని, సమయాన్ని వృథా చేయకుండా టైమ్‌ టేబుల్‌ ప్రకారం చదవాలని సూచించారు.