హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

హైదరాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

☞ అమెరికాలోని బర్మింగ్ హోమ్‌లో అగ్ని ప్రమాదం.. మేడ్చల్ వాసి మృతి
☞ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు
☞ 5 వేల మందితో నగరంలో శాంతిభద్రతల పటిష్ఠత కోసం 'ఆపరేషన్ కవచ్': CP సజ్జనార్
☞ బోయిన్‌పల్లిలో రూ. 4 కోట్ల హవాలా మనీని రవాణా చేసే ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు