ఎస్పీ ఎదుట లొంగిపోయిన ఇద్దరు మావోయిస్టులు

ఎస్పీ ఎదుట లొంగిపోయిన ఇద్దరు మావోయిస్టులు

ASR: మావోయిస్టు పార్టీ ఎస్‌జడ్‌సీఎం దిరిదో విజ్జల్, అతడి భార్య డీవీసీఎం మడివి గంగి అనే ఇద్దరు మావోయిస్టులు ఇవాళ జిల్లా ఎస్పీ అమిత్ బర్దార్ ఎదుట లొంగిపోయారు. మావోయిస్టు పార్టీ సిద్ధాంతాలకు విసిగిపోయి జనజీవన స్రవంతిలో కలిసిపోయారని ఎస్పీ తెలిపారు. ప్రభుత్వాలు చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చూసి పలువురు మావోయిస్టులు లొంగిపోతున్నారని పేర్కొన్నారు.