యోగా దినోత్సవం వేడుకలు

యోగా దినోత్సవం వేడుకలు

NZB: ఆర్మూర్ పట్టణం జర్నలిస్ట్ కాలనీలోని అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని టీటీడీ కళ్యాణ మండపంలో యోగా దినోత్సవ సందర్భంగా యోగాసనాలు వేయడం జరిగింది. ఎర్ర భూమయ్య మాట్లాడుతూ యోగ అనేది అంతర్జాతీయంగా ప్రాముఖ్యాన్ని వివరిస్తూ, యోగ మానసిక ప్రశాంతతను , శారీరక బలాన్ని అందిస్తూ అనేక రకాలైన రుగ్మతలను పోగుడుతుందని తెలియజేశారు.