IPLలో రూ.30 లక్షల ధర పలికిన తెనాలి కుర్రాడు
AKP: ఐపీఎల్ వేలంలో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన యువ పేసర్ యర్రా పృథ్వీరాజ్‌ను గుజరాత్ టైటాన్స్ రూ.30 లక్షలకు కొనుగోలు చేసింది. గతంలో కేకేఆర్, సన్‌రైజర్స్ తరఫున ఆడిన అతను ఇప్పుడు గుజరాత్ జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నాడు. ఈ సందర్భంగా తెనాలి వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.