కామాక్షి అమ్మవారిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే

కామాక్షి అమ్మవారిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే

WGL: తమిళనాడు రాష్ట్రం కాంచీపురం జిల్లా కేంద్రంలోని శ్రీ కామాక్షి అమ్మవారిని, పంచభూత క్షేత్రం ఏకాంబరేశ్వర స్వామిని వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ కుటుంబ సమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..  వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజలు కలకాలం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో సమృద్ధిగా ఉండాలని ఆకాంక్షించారు.