పాతపట్నంలో పోలీసుల తనిఖీలు

SKLM: ఎస్సై బి.లావణ్య ఆపరేషన్ సేఫ్ మంగళవారం పాతపట్నంలో పాన్ షాపుల్లో ఆకస్మిక తనిఖీలను నిర్వహించారు. విద్యా సంస్థలకు సిగరెట్లు ఇతర పొగాకు ఉత్పత్తులు అమ్మేవారికి హెచ్చరికలు జారీ చేశారు 18 సంవత్సరాలలోపు వారికి పొగాకు ఉత్పత్తులు అమ్మినట్లయితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. డ్రగ్స్, గంజాయి కార్యక్రమాలు జరగకుండా తనిఖీలు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు.