నేడు సంజామలలో పర్యటించనున్న మంత్రి బీసీ

నేడు సంజామలలో పర్యటించనున్న మంత్రి బీసీ

NDL: నేడు సంజామల మండలం ఎగ్గొని గ్రామంలో రోడ్ల భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటించనున్నారు. ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మీకోసం రైతన్న, కార్యక్రమంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొననున్నారు. కావున మండలంలోని అధికారులు రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని వ్యక్తిగత కార్యదర్శి మురళీమోహన్ రెడ్డి తెలిపారు.