జన సైనికులు పరామర్శ

జన సైనికులు పరామర్శ

కృష్ణా: బాపులపాడు మండలానికి చెందిన జనసైనికుడు తోట రామకృష్ణ ప్రమాదంలో మృతి చెందిన నేపథ్యంలో ఆయన కుటుంబానికి జనసేన పార్టీ తరఫున పరిహారం చెక్కును అందజేశారు. ఈ కార్యక్రమం గన్నవరం సమన్వయకర్త చలమలశెట్టి రమేష్ బాబు ఆధ్వర్యంలో, జిల్లా అధ్యక్షులు బండ్రెడ్డి రామకృష్ణ చేతుల మీదుగా కుటుంబానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.