అగ్రిసెట్ ఫలితాల్లో టాపర్ ప్రజ్ఞ

అగ్రిసెట్ ఫలితాల్లో టాపర్ ప్రజ్ఞ

MDK: ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ విశ్వవిద్యాలయం నిర్వహించిన అగ్రిసెట్ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల చేసింది. ఈ ఫలితాల్లో పెద్ద శంకరంపేట విద్యార్థి ప్రజ్ఞ ప్రతిభ చాటింది. ఆగస్టు 30న ప్రవేశ పరీక్ష జరగగా ఫలితాల్లో ప్రజ్ఞ రాష్ట్రస్థాయి ప్రథమ ర్యాంకు సాధించింది. దీంతో తల్లిదండ్రులు పల్లవి, శంకర్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు.