'దరఖాస్తుదారుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలి'

'దరఖాస్తుదారుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలి'

ADB: జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని ఇవాళ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాజర్షి షా పాల్గొని దరఖాస్తుదారుల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా సంబంధిత అధికారులతో మాట్లాడి దరఖాస్తుదారుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు.