ఉమ్మడి మెదక్ జిల్లాలో భారీ వర్షం

ఉమ్మడి మెదక్ జిల్లాలో భారీ వర్షం

MDK: ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. మంగళవారం ఉదయం 8.30 గంటలకు ఆటోమెటిక్ వెదర్ స్టేషన్‌లలో నమోదైన వర్షపాతం వివరాలు.. వట్‌పల్లి (పాల్వట్ల) 65.3, నర్సాపూర్ 30.0, రేగోడు 27.3, మనూర్, గుమ్మడిదల 25.0, శివంపేట 22.5, నల్లవల్లి 18.0 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది