VIDEO: చంద్రబాబును టచ్ చేస్తే సహించేది లేదు: హోం మంత్రి

VIDEO: చంద్రబాబును టచ్ చేస్తే సహించేది లేదు:  హోం మంత్రి

VSP: ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేస్తూ పోలీసు వ్యవస్థను కించపరుస్తున్న వైసీపీ నేతల తీరుపై రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం చెలరేగుతోంది. అంబటి రాంబాబు వంటి నేతలు ఉపయోగిస్తున్న భాష సిగ్గుచేటని హోం మంత్రి అనిత మండిపడ్డారు. వైసీపీ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడటం ద్వంద్వ నీతికి నిదర్శనమన్నారు. చంద్రబాబును టచ్ చేస్తే సహించేది లేదన్నారు.