జిల్లాకు గతేడాది కన్నా మెరుగైన స్థానం

జిల్లాకు గతేడాది కన్నా మెరుగైన స్థానం

NRML: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్ష ఫలితాల్లో నిర్మల్ జిల్లా గతేడాది కన్నా మెరుగైన స్థానం సాధించింది. రాష్ట్ర స్థాయిలో జిల్లా ప్రథమ సంవత్సరంలో 12, ద్వితీయలో 13వ స్థానంలో నిలిచింది. మూడేళ్లుగా వరుసగా బాలికలదేపై చేయిగా నిలుస్తోంది. ప్రస్తుతం వారే ముందంజలో ఉన్నారు. ప్రథమ సంవత్సరంలో బాలికలు 73.56 శాతం, ద్వితీయలో 82.98 శాతంతో మెరిశారు.