CPM జాతీయ మహాసభలను జయప్రదం చేయండి

అన్నమయ్య: ఈనెల 6న తమిళనాడులోని మధురైలో CPM 24వ జాతీయ మహాసభలను జయప్రదం చేయాలని CPM జిల్లా కమిటీ సభ్యులు చిట్వేలి రవికుమార్ కోరారు. గురువారం రాజంపేటలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సమస్యలను ఉద్యోగులను, కార్మికులను ఇప్పటికే ప్రైవేటు పరం చేసిందన్నారు. రానున్న ఐదేళ్లలో ఉద్యోగులను కాపాడుకోవాల్సిన బాధ్యత ఎంతైనా ఉందన్నారు.